Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. దీనికోసమై బెంగళూరులో చికిత్స పొందుతున్నారు. అయితే శుక్రవారం ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్ గచ్చిబౌలి లోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. సత్వర చికిత్స అందించిన వైద్యులు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు.