Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శివ కార్తికేయన్ కథానాయకుడిగా మడోన్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'మహావీరుడు'.
ఈ చిత్రాన్ని శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శివ కార్తికేయన్‌కు జోడిగా అదితి శంకర్ నటిస్తోంది.
ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ చిత్ర రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు. ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.