Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకృష్ణ నటించిన 'లెజెండ్' గతేడాది విడుదలై నిరంతరాయంగా 456 రోజులు పూర్తి చేసుకుందని చిత్ర యూనిట్ తెలిపింది. 2014, మార్చి 28న విడులైన 'లెజెండ్' కడప జిల్లా ప్రొద్దుటూరులో సింగిల్ షిఫ్ట్తో ఆర్వేటిలో 56రోజులు, అర్చనలో 400రోజులను పూర్తి చేసుకుని నాలుగు ఆటలతో 456 రోజులు పూర్తి చేసుకున్న చిత్రంగా 'లెజెండ్' ఇండియాలోనే సరికొత్త రికార్డుసృష్టించింది. ఈ రికార్డును పురస్కరించుకుని బాలయ్య అభిమానులు ప్రొద్దుటూరులో ఘనంగా వేడుక చేసుకున్నారు.