Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ప్రతీ ఆదివారం ఆస్తిపన్ను వివాదాల పరిష్కారం..
  • నేడు దళిత స్త్రీ శక్తి రాష్ట్ర సదస్సు..
  • ఐసీయూ స్టెప్‌డౌన్‌ గదిలోకి మధులిక..
  • వీరజవాన్ల కుటుంబాలకు రెవెన్యూ విరాళం..
  • సనత్‌నగర్‌లో వ్యక్తి దారుణ హత్య..
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
పాటల సందడిలో ఇది నా సెల్ఫీ | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి

పాటల సందడిలో ఇది నా సెల్ఫీ

Fri 12 Oct 00:16:18.123229 2018

నువ్వుల వినోద్‌, ఆరోహి జంటగా చిరుగూరు చెంచయ్య సుగుణమ్మ సమర్పణలో శ్రీ చరణ్‌ సెన్సేషనల్‌ మూవీస్‌ పతాకంపై స్వీయ దర్శకత్వంలో సీహెచ్‌. ప్రభాకర్‌(చరణ్‌) నిర్మిస్తున్న చిత్రం 'ఇది నా సెల్ఫీ'. శ్రీనివాస్‌ మాలపాటి సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో లాంచ్‌ గురువారం జరిగింది. అతిథులుగా విచ్చేసిన దర్శకుడు ఎన్‌.శంకర్‌, సాగర్‌, దేవిప్రసాద్‌, సాయి వెంకట్‌ సంయుక్తంగా పాటలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎన్‌.శంకర్‌ మాట్లాడుతూ, 'ట్రైలర్‌, చిత్ర పాటలు చాలా బాగున్నాయి. శ్రీనివాస్‌ మాలపాటి మంచి పాటలను అందించారు. పాటలన్నీ దేనికదే వెరైటీగా ఉన్నాయి. కథలో అన్ని ప్రత్యేకతలున్నాయనుకుంటున్నా. మ్యూజిక్‌కు స్కోప్‌ ఉంది. చరణ్‌ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. సినిమా విజయం సాధిస్తుందని నమ్ముతున్నా. ఈ టీమ్‌ను ప్రోత్సహించాలి' అని అన్నారు.
'సినిమా పిచ్చి ఉంటే తప్పేమి కాదు, అది గౌరవం. అలా సినిమా పిచ్చి ఉన్న వాళ్ళంతా ఈ సినిమాను తీశారనిపిస్తుంది. అన్ని మసాలాలు మేళవించి రూపొందించారు. సినిమా విజయం సాధించి డబ్బులు, పేరు రావాలి' అని దేవి ప్రసాద్‌ తెలిపారు. మరో దర్శకుడు సాగర్‌ చెబుతూ, 'కొత్త ప్రయత్నం సక్సెస్‌ సాధించాలి' అని చెప్పారు. నవ్యాంధ్ర ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షులు ఎస్‌వీఎన్‌ఆర్‌ మాట్లాడుతూ, 'ఈ సినిమాను నవ్యాంధ్ర ఫిల్మ్‌ ఛాంబర్‌పై విడుదల చేస్తున్నాం. పాటలు, విజువల్స్‌ ఆకట్టుకుంటున్నాయి. సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా' అని చెప్పారు.
'గతంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించా. నన్ను హీరోగా గుర్తించిన దేవుడు ప్రభాకర్‌. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటా' అని హీరో నువ్వుల వినోద్‌ తెలిపారు. దర్శక, నిర్మాత ప్రభాకర్‌ చెబుతూ, 'సస్పెన్స్‌ హర్రర్‌ కామెడీ చిత్రమిది. మంచి సందేశం ఉంటుంది. సెల్ఫీల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. టెక్నాలజీ వల్ల ఉపయోగాలు, నష్టాలను తెలిపే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాను ' అని చెప్పారు.

rw-adx

టాగ్లు :
  • -1,
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

rw-adx

సంబంధిత వార్తలు

భిన్న కథతో నయా చిత్రం
పాక్‌ కళాకారుల తొలగింపు..
తెలుగు నుంచి ఇతర భాషల్లోకి..
ఇతర భాషల నుంచి తెలుగులోకి..
శక్తివంతమైన పాత్ర..
అక్షరాల ఐదు కోట్లు..
ప్రతి ప్రేక్షకుడికి తెలియజేసే సందర్భమిది
షూటింగ్‌లో గాయాలు
ఆర్‌.ఆర్‌.ఆర్‌లో నటించడం లేదు
నాని నయా చిత్రం షురూ
సర్‌ప్రైజింగ్‌ ఎంటర్‌టైనర్‌
ప్రేమకు కొత్త అర్థం చెప్పే సినిమా
సీనియర్‌ నటుడు దీక్షితులు కన్నుమూత
బ్యాక్‌ టు బ్యాక్‌ బంపర్‌ ఆఫర్స్‌..!
యాదృచ్ఛికంగా జరిగిందంతే..!
కావాలని మిస్‌ లీడ్‌ చేస్తున్నారు..
కార్పొరేట్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌
బర్త్‌డే గిఫ్ట్‌గా 2వ సినిమా..
రాజకీయాలు చేయటానికి రాలేదు..
భలే బంపర్‌ ఆఫర్‌..!
మళ్ళీ మ్యాజిక్‌ చేస్తారట..!
ప్రశంసల వర్షం..
సాయం చేద్దాం రండి
బిగ్‌బి విరాళం రెండున్నర కోట్లు..
ఈ సృష్టిలో ఏదైనా సాధ్యమే..
నయా హీరోయిన్‌ ఫిక్స్‌..!
ఆద్యంతం ఉత్కంఠభరితం
మిఠాయి పాటలొచ్చారు
ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసే నైజాం పిల్లోడు బల్వాన్‌, ప్రాచి అధికారి
మాది నిజమైన ఎంగేజ్‌మెంట్‌ కాదు..!
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.