Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చేతుల్లో ఇప్పుడు మూడు ప్రాజెక్ట్లున్నాయట. అందులో ఒకటి బయోపిక్. ప్రముఖ సంచలన నవలా రచయిత్రి, వ్యాసకర్త, కవి అమృతా ప్రీతమ్ బయోపిక్‌లో నటించే అవకాశం ఉన్నట్టు గతంలో వార్తలు వినిపిం చాయి. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. మరోవైపు ఐష్ 1964లో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ 'వాV్‌ా కౌన్ థి' చిత్ర రీమేక్‌లో నటించబోతున్నట్టు మరో వార్త వినిపించింది. ఈ కథ విషయంలో ఆమె కూడా చాలా ఎగ్జైటింగ్‌గా ఉందట. మరోవైపు 'డాన్ 3' సీక్వెల్లో కూడా కథానాయికగా ఐష్ పేరు వినిపించింది. మరి ఈ మూడింటిలో మొదట ఏ సినిమాకి ఆమె గ్రీన్ సిగల్ ఇస్తుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా, సస్పెన్స్‌గా మారింది. ఇదిలా ఉంటే మణిరత్నం దర్శకత్వంలో బహుభాషా చిత్రంగా, భారీ మల్టీస్టారర్‌గా రూపొందుతున్న 'పొన్నియిన్ సెల్వమ్'లో నటించేందుకు గ్రీన్ సిగల్ ఇచ్చిన విషయం విదితమే. ఇది ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది.