Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లెబనాన్ అధ్యక్షుడు అనుమానం
బీరుట్ : మంగళవారం బీరుట్ పోర్టు గిడ్డంగిలో చోటు చేసుకున్న భారీ పేలుళ్లలో బయటి శక్తుల జోక్యాన్ని తోసి పుచ్చలేమని లెబనాన్ అధ్యక్షుడు మైఖెల్ అవూన్ శుక్రవారం తెలిపారు. దేశ చరిత్రలోనే అతిపెద్దదయిన ఈ పేలుడుపై దర్యాప్తు జరుపుతున్న బృందం బయట నుంచి రాకెట్లు లేదా బాంబులను ప్రయోగించడం లేదా ఇంకేదైనా ఇతర కారణమై ఉండొచ్చని అన్న కోణల్లో పరిశీలిస్తున్నారు.