Authorization
Thu April 03, 2025 12:34:43 pm
- వామపక్ష కూటమి ముందంజ
శాంటియాగో: చిలీలో కొత్త రాజ్యాంగ రచన కోసం సభ్యులను ఎన్నుకోవడానికి మే 15,16 తేదీలలో ఎన్నికలు జరిగాయి. అధికారంలో ఉన్న మితవాద కూటమికి 21 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. వామపక్ష కూటమికి ఎక్కువ శాతం ఓట్లు రావటంతో రాజ్యాంగ రచన వామపక్ష శక్తుల కనుసన్నల్లో జరగనున్నాయి. చిలీలో రాజ్యాంగ పరిషత్ సభ్యులను కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోవడం విశేషం. సభ్యులలో మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉండటం మరో విషేశంగా చెప్పుకోవచ్చు.