Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మయన్మార్: సోమవారం నాడు సూకీపై విచారణ ప్రారంబించారు. నాలుగు నెలల నుంచి గృహ నిర్బంధ ంలో సూకీ చాలా బలహీనంగా కనప డ్డారు. గత ఎన్నికలలో సూకీ అవకతవకలకు పాల్పడ్డా రని, కోవిడ్ నిబంధనలను పాటించలేదని, చట్ట విరుద్ధంగా వాకీటాకీలు కల్గి ఉన్నారని ఆమెపై తప్పుడు ఆరోపణలు చేసి విచారిస్తున్నారు. నాలు గు నెలల క్రితం జరిగిన ఎన్నికలలో సూకీ పార్టీ భారీ మెజారిటీతో గెలు పొందారు.. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన రోజు సైన్యం తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని హస్తం గతం చేసుకున్న విషయం విదితమే.