Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా డెల్టా వేరియంట్‌పై సీడీసీ అందోళన
- నాలుగు రెట్లు అధిక ప్రభావం.. వేగంగా వ్యాప్తి..
వాషింగ్టన్: భారత్‌లో ఇటీవల వెలుగుచూసిన డెల్టా వేరియంట్ కరోనావైరస్ పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ వేరియంట్ అత్యంత ప్రమాదకరంగా ఉందనీ.. వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ మే 10న ప్రకటించింది. తాజాగా అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ అండ్ కంట్రోల్ ప్రివెన్షన్ (సీడీసీ) సైతం డెల్టా వేరియంట్‌ను 'వేరియంట్ ఆఫ్ కన్సర్న్'గా ప్రకటించింది.