Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా అశాంతి పెరిగిందని గ్లోబల్ శాంతి సూచీ వెల్లడించింది. కరోనా కారణంగా పౌరుల నిరసనలు, రాజకీయ అనిచ్చితి పరిస్థితులు పెరిగాయి. 2020లో 15,000 హింసాత్మక నిరసనలు జరిగాయి. దీంతో 15 లక్షల డాలర్ల ఆర్థిక నష్టం జరిగినట్టు అంచనా వేశారు. ఇది ప్రపంచ జీడీపీలో 11.6శాతంగా లెక్కకట్టారు. 2020 జనవరి నుంచి 2021 ఏప్రిల్ మధ్య 5000 ఘటనలు మహమ్మారి కారణంగా జరిగినట్టు గుర్తించారు. ఇవి అత్యధికంగా భారత్, తూర్పు యూరప్, అమెరికాలో నమోదయ్యాయి.