Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్యూనస్ ఎయిర్స్: మితవాద మెక్క్రీ ప్రభుత్వం (2015-19) అర్జెంటీనాలోని విద్యుత్, తర్మల్ విద్యుత్ కేంద్రాలను ప్రయివేటీకరించింది. ఇప్పటి అభ్యుదయవాది అయిన అధ్యక్షుడు ఆల్బ్రటో ఆ ఒప్పందాలను చట్టపరంగా రద్దు చేసారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ షరతులలో బాగంగా జరిగిన ప్రయివేటీకరణను జూన్ 16న రద్దు చేశారు. ఆ కంపెనీలు ఇక ముందు ప్రభుత్వరంగ పరిశ్రమలుగారూపాంతరం జరిగి నడుస్తాయి. కొన్ని కంపెనీల పేర్లు కూడా జాతీయ నాయకుల పేర్లతో జోడించి మార్చినారు. బొలివియా నుంచి గ్యాస్ దిగుమతి చేసే సంస్థను కూడా జాతీయం చేశారు.