Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకరి మృతి
బొగొటా: కొలంబియా దేశంలో యుస్మీ నగరంలో నిరసనకారులపై మొబైల్ పోలీసులు జరిపిన కాల్పులలో ఒక వ్యక్తి మృతి చెందాడు. 40 మందికి తీవ్రగాయాలు అయినాయి. నెల రోజులుగా కొలంబియా అధ్యక్షుడు డ్యూక్ నిరంకుశపాలనకు వ్యతిరేకంగా ప్రతి రోజు నిరసనలు జరుగుతున్నాయి. మొబైల్ పోలీసులు తీవ్ర హింసను ప్రయోగిస్తున్నారు. 2021 ఏప్రిల్ 28 నుంచి ఇప్పటికి పోలీసు కాల్పులలో ముగ్గురు మృతి చెందారు. వందలాది మందికి తీవ్రగాయాలు అయినాయి. యూసీమీ నగర మేయర్‌ని పత్రికల వారు కలిసి కాల్పులపై స్పందన కోరితే ఆయన మౌనం వహించారు.