Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెక్సికో సిటీ : ప్రభుత్వ విధానాలతో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతోందంటూ భారీ ప్రదర్శన నిర్వహించారు. దేశ ఎన్నికల చట్టానికి అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ ఇటీవలి చేసిన సంస్కరణలకు వ్యతిరేకంగా నిరసనలు హౌరెత్తాయి.