Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హనోయి : చైనా ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగుపర్చనున్నట్టు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామన్నారు. చైనాలో నిరుద్యోగ సమస్యను సమూలంగా నిర్మూలిస్తామని అన్నారు. అందుకు అవసరమైన సమగ్ర ప్రణా ళికలు రూపొందించా మన్నారు. వియత్నాంలో జరిగిన ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆ పరేషన్ (అపెక్) సదస్సులో జిన్పింగ్ మాట్లాడారు. మల్టీలేటరల్ ట్రేడింగ్ సిస్టమ్ గురించి సదస్సులో అవగాహన కల్పించారు. కాగా, ఈనెల 10,11 తేదీల్లో అపెక్ సదస్సు జరిగింది.