Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిక్టర్‌స్కేల్‌పై తీవ్రత 6.4గా నమోదు
పారిస్: ఫ్రాన్స్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 6.4గా నమోదైందని యూఎస్ జియోలజికల్ సర్వే అధికారులు తెలిపారు. 13 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు తెలిపారు. భూకంపం కార ణంగా ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని యూఎన్‌జీఎస్ అధికారులు తెలిపా రు. సునామీ వచ్చేఅవకాశం లేదని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.