Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తరకొరియాకు అమెరికా వార్నింగ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆటలాడొద్దంటూ ఆ దేశ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ను హెచ్చరించారు. వచ్చే నెల 12న సింగపూర్‌లో ట్రంప్, కిమ్‌ల భేటీ జరిగే అవకాశాలున్న నేపథ్యంలో పెన్స్ 'ఫాక్స్ న్యూస్'కు ఇంటర్య్వూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 'ట్రంప్‌తో ఆడుకోవచ్చనుకుంటే అంతకంటే పెద్ద పొరపాటు ఇంకోటి ఉండదు' అని వ్యాఖ్యానించారు.