Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • హుస్సేన్‌సాగర్‌లో దూకిన ప్రేమజంట
  • జనసేనలో చేరిన సుంకర శ్రీనివాస్
  • సోమిరెడ్డి రాజీనామాను ఆమోదించిన మండలి చైర్మన్ షరీఫ్
  • పుల్వామా దాడికి ఆర్డీఎక్స్ వాడలేదు: ఎన్ఐఏ
  • అమర జవాన్లకు ప్రముఖుల నివాళి
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
డప్పు కళాకారుల పట్ల పాలకుల నిర్లక్ష్యం | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి

డప్పు కళాకారుల పట్ల పాలకుల నిర్లక్ష్యం

Wed 10 Oct 07:19:56.06547 2018

- పింఛన్‌ పథకం అమలు కావడం లేదు
- దళితులైనందునే వీరిపట్ల వివక్ష
- గుర్తింపు కార్డుల జారీకి మండల  కేంద్రాల్లో కౌంటర్లు ఏర్పాటు చేయాలి: డీఎస్‌ఏంఏం జాతీయ ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాసరావు
అమరావతి :డప్పులతో విజయవాడ నగరం మారుమోగింది. డప్పు కళాకారులు తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం నిర్వహించిన ప్రదర్శనలో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది పాల్గొన్నారు. తొలుత రైల్వేస్టేషన్‌ నుంచి సభ జరిగే సంగీత కళాశాల వరకు కళాకారుల బృందాలు డప్పు వాయిస్తూ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనను దళిత సోషన్‌ ముక్తి మంచ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ డప్పు కళాకారులను పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని, పింఛను పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించి మూడు నెలలైనా అమలుకు నోచుకోకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. డప్పు కళాకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏండ్ల తరబడి అమలు కావడం లేదన్నారు. ప్రజల్లో చైతన్యం నింపే వీరి జీవితాల్లో పాలకుల చర్యల వల్ల వెలుగు కరువయ్యిందన్నారు. రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌లో ఏదైనా నేరుగా పర్యవేక్షించే అవకాశముంటుందని చెప్పే సీఎం, మూడు నెలలుగా డప్పు కళాకారులకు పింఛను పథకాన్ని అమలు చేయకపోయినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం డప్పు కళాకారులపై వివక్ష చూపడానికి ప్రధాన కారణం వీరు దళితులు కావడమేనన్నారు.
వీరికి గుర్తింపు కార్డులిచ్చేందుకు భాషా సాంస్కృతిక శాఖ ప్రతి మండలంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, నమోదు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జీవపుత్ర కుమార్‌ మాట్లాడుతూ సంఘం నాయకుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. భాషా సాంస్కృతిక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ వసంతరావు మాట్లాడుతూ గుర్తింపు కార్డులిచ్చేందుకు వెబ్‌సైట్‌ సిద్ధం చేశామని, కళాకారులు నమోదు చేసుకుంటే నేరుగా గుర్తింపు కార్డులు వారికే ఇస్తామని చెప్పారు. ఇతర కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. రైల్వే పాసులు ఇస్తున్నామని, బస్సు పాసులకు ఆర్టీసీ అభ్యంతరం తెలిపిందన్నారు. శిక్షణ కేంద్రాలకు నిధులు కేటాయించా మని, ఇండ్ల స్థలాలు, ఇండ్లు అంశాలను రెవెన్యూ శాఖ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ 2010లో డప్పు కళాకారుల సంఘం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి పోరాటాలు ప్రారంభించడంతో 2014లో డప్పు పండుగ నిర్వహణకు ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని, అయినప్పటికీ పండుగ నిర్వహణలో విఫలమయ్యిం దన్నారు. కళాకారులందరికీ గుర్తింపుకార్డులు, డ్రస్సులు, పింఛన్లు సాధించడానికి సంఘం పోరాడుతోందని, కొంత వరకు విజయం సాధించామని చెప్పారు.

rw-adx

టాగ్లు :
  • -1,
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

rw-adx

సంబంధిత వార్తలు

అంతరిస్తున్న కీటకజాతులు
స్పెయిన్‌లో ముందస్తు ఎన్నికలు..!
ఉగ్రవాదులకు మద్దతిస్తే ఖబడ్దార్‌
రోహింగ్యా శరణార్థులను ఆదుకోవాలి
నైజీరియాలో ముగిసిన ఎన్నికల ప్రచారం
ఉగ్రవాదులకు మద్దతిస్తే ఖబడ్దార్‌
అత్యవసర పరిస్థితి ఉత్తర్వులపై సంతకం చేయనున్న ట్రంప్‌
అమెరికాను వణికిస్తున్న 'జొంబీ డీర్‌'వ్యాధి
మరో మహామాంద్యం
చైనా, అమెరికా వాణిజ్య చర్చలు షూరూ
పాక్‌లో పర్యటించేముందు ఆలోచించండి
వెనిజులాపై దాడికి అమెరికా కుయుక్తులు
వచ్చే వారం అమెరికాతో శాంతి చర్చలు
క్యాన్సర్‌ బాధిత శిశుమరణాలకు అడ్డుకట్ట...!
ఇరాన్‌లో ఆత్మాహుతి దాడి
సూడాన్‌ సైనిక సంపత్తి గొప్పది : అధ్యక్షుడు ఒమర్‌ అల్‌-బషీర్‌
మయన్మార్‌లో పడవ బోల్తా
వార్సా సదస్సుకు హాజరైన నెతన్యాహూ, పాంపియో
జింబాబ్వేలో వరదలు
ఏ-380 విమానాల ఉత్పత్తి నిలిపివేత : ఎయిర్‌బస్‌
లిబియన్లను ఆదుకోండి...!
25 మంది జాంబియన్లకు దేశ బహిష్కరణ : దక్షిణ ఆఫ్రికా
ఆయిల్‌ కొంటే అంతుచూస్తా
మాల్దీవుల మాజీ అధ్యక్షుడిపై మనీలాండరింగ్‌ కేసు
ఫార్మింగ్టన్‌ ఫేక్‌ వర్సిటీ కేసులో విద్యార్థులకు ఊరట
రాప్లర్‌ మీడియా సంస్థ సీఈవో అరెస్ట్‌
మార్స్‌పైకి వెళ్లి రావాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా?
యెమెన్‌లో బర్డ్‌ ఫ్లూతో 139మంది మృతి
ఇజ్రాయిల్‌తో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం : గైడో
'షట్‌ డౌన్‌'ను నివారించేందుకు...
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.