Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ డ్రోన్ మన ప్రాణాలను కాపాడుతుందంటే నమ్మగలమా? డ్రోన్ ప్రాణాలను కాపాడటం అసాధారణమే కాని వాస్తవం. మంటల్లో చిక్కుకున్న భవనాల నుండి ప్రజలను కాపాడేందుకు రూపొందించబడిన డ్రోనే ''నెట్ గార్డ్''. చైనాలోని గుయాంగ్జోకు చెందిన ఒక విద్యార్థుల బృందం దీనికి రూపకల్పన చేసింది. ఈ నెట్ గార్డ్ స్వీయ చోదక యుఎవి డ్రోన్. మంటల్లో చిక్కుకున్న అత్యంత ఎత్తైన భవనాలలో ఉన్న ప్రజలను కూడా రక్షించగలిగిన సామర్ధ్యం దీనికి వుంది.