Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2వేల లగ్జరీ కార్లు దగ్ధం
ప్రాన్స్: ఫ్రాన్స్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్రాన్స్ తీరప్రాంతానికి సమీపంలోని మధ్యధరా సముద్రంలో ఓ కార్గో నౌక ప్రమాదానికి గురైంది. సముద్రంలో ప్రయాణిస్తున్న నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రమాదంలో 37 లగ్జరీ పోర్షే కార్లతో సహా ఆడీ తదితర కంపెనీలకు చెందిన 2000 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఒక్కో కారు విలువ 2 కోట్లపైనే ఉన్నట్టు తెలుస్తోంది.