Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పచ్చని ప్రకృతి మనసుకెంతో హాయినిస్తుంది. ఉదయం నిద్రలేచిన తర్వాత కొద్దిసేపు పచ్చదనంలో గడిపితే ఆ రోజంతా ఎంతో ఉత్సాహంగా అనిపిస్తుంది. పచ్చదనానికి అంతటి శక్తి ఉంది మరి. ఇక ఆ పచ్చదనాన్నే మనం చుట్టేసుకుంటే... ఇంకెంత బాగుంటుందో ఊహించండీ. పచ్చని చీరలో ఆకులో ఆకులా ఒదిగిపోవచ్చు. అలాంటి పచ్చని చీరలు కొన్ని మీ కోసం...