Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎండలో బాగా తిరిగేవారు పుదీనా మజ్జిగ తాగితే శరీరం చల్లబడుతుంది. జీర్ణ సమస్యలతో బాధపడేవారు పుదీనాను తీసుకుంటే ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
పుదీనాను మజ్జిగలో వేసుకుని తాగవచ్చు. లేదా నేరుగా రసం తీసుకోవచ్చు. అదీ కూడా వద్దనుకుంటే సలాడ్స్లో వేసుకుని తినవచ్చు. పుదీనా టీ కూడా తాగొచ్చు.
దగ్గు, జలుబు, నోటి దుర్వాసన సమస్యలు ఉన్నవారు పుదీనాను తింటే ఫలితం ఉంటుంది. పుదీనాను రోజూ తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది.