Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. పాలకూరను డైట్లో చేర్చుకోవాలి. మెగ్నీషియం కలిగిన పాలకూరని తినడం వల్ల మహిళల పీఎమ్ఎస్ లక్షణాలను అడ్డుకుంటుందని. పాలకూర ఎముకల పటుత్వానికి, ఆస్తమా రాకుండా ఉండేందుకు, రక్తపోటు నియంత్రించేందుకు కూడా సహాయ పడుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా ఉండడానికి టొమాటోని తీసుకోండి. టొమాటో కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.