Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాలకూరను ఎక్కువుగా తినడం వల్ల కంటి సంబంధమైన సమస్యలు తగ్గుతాయి. రక్త కణాల వృద్ధి జరుగుతుంది. దీనిలో లభించే విటమిన్ 'కె' చర్మంలోపలి పొరలను దృఢంగా ఉంచుతుంది. గాయాలై నప్పుడు ఆ ప్రాంతంలో రక్తం గడ్డకట్టడానికి దోహదం చేస్తుంది. నరాల బలహీనత ఉన్నవారు దీన్ని ఎంత ఎక్కువుగా తింటే ఎంతో శ్రేయస్కరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.