Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉప్పు, పసుపు వేసిన వేడినీటిలో నోటిని పుక్కిలించాలి. అలాగే జలుబును నిరోధించాలంటే.. ఉప్పు, పసుపు, తులసీ ఆకులతో ఆవిరి పట్టాలి. చైనీయులు ఇలా చేయడం ద్వారా కరోనాకు దూరం కాగలిగారంట. పనిమీద బయటికి వెళ్లాల్సి వస్తే లవంగాన్ని నోటిలో వుంచుకుని ఉమ్మిని మింగకుండా బయటికి తొలగించాలి. తర్వాత కొత్త లవంగాన్ని మళ్లీ నోట్లో వేసుకోవాలి. ఇందుకోసం రెండు మూడు లవంగాలను వెంటబెట్టుకుని వెళ్ళడం మంచిది.ఇట్ల చేద్దాం