Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మామిడి పండులో వుండే విటమిన్ సి, బీటాకెరోటిన్, పొటాషియం, ఐరన్, న్యూట్రియంట్స్ మన శరీరాన్ని వివిద రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. ఈ పండు జ్యూస్ని తాగడం వలన ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది. అనీమియా సమస్యతో బాధపడేవారు మామిడి పండ్ల రసం తాగడం వలన అద్బుతమైన ప్రయోజనం కలుగుతుంది. దీనిలో ఉండే ఐరన్ ఈ సమస్యను నివారిస్తుంది.