Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నానబెట్టిన బాదంపప్పులో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఈ, మెగ్నీషియం ఉంటాయి. బాదం రోజూ తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాదు గుండె జబ్బు ఉన్నవారికి బాదం చాలా మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రించుతుంది.