Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లీటర్ నీళ్లు తీసుకుని అందులో కాస్త పసుపు ముక్క లేదా ఒక స్పూన్ పసుపు వేయండి. ఒక టేబుల్ స్పూన్ నల్ల మిరియాల పొడి, 10-15 తులసి ఆకులు, 6-8 లవంగాలు, ఒక అంగుళం అల్లం ముక్క, దాల్చిన చెక్క ఒక ముక్క.. ఒక్కొక్కటిగా వేసి స్టవ్ మీద బాగా మరిగించండి. ఆ తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి వడపోయండి. ఆ ద్రావణంలో కొద్దిగా నిమ్మకాయ పిండండి. ఈ మిశ్రమాన్ని గోరు వెచ్చగా తాగితే మంచిది.