Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ మధ్య చాలా మంది సర్వ సాధరణంగా ఎదుర్కొంటున్న సమస్య నిద్రలేమి. రాత్రిళ్లు నిద్ర పట్టకుండా బెడ్‌పై అటు ఇటు దొర్లుతూ ఉంటారు. రాత్రి వేళల్లో హాయిగా నిద్ర పట్టాలంటే ఈ కింది చిట్కాలను పాటించండి!
క ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో చాలా మ్యూజిక్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ప్రశాంతమైన మ్యూజిక్ వింటూ కండ్లు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే తొందరగా నిద్ర పోవచ్చు.పడుకునే మీ ఆరికాళ్ళ ప్రాంతంలో ఆముదం లేదా నువ్వుల నూనె, లేదా కొబ్బరి నూనెతో రాసుకోవాలి. ఇది మానసిక ప్రాశాంతకకు కారణం అవుతుంది.ఇక రాత్రి పడుకునే ముందు కొద్దిసేపు ధ్యానం చేయడం మంచిది. ఆ సమయంలో ఏవైనా సుందర దశ్యాలను ఊహించుకుంటూ ఉండాలి రాత్రి పూట గోరువెచ్చని పాలు తాగడం అలవాటు చేసుకోవాలి. ్ళ