Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీట్ రూట్ గర్భిణుల్లో ఆరోగ్యకరమైన కణజాలం వద్ధి చెందేలా చేస్తుంది. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి. విటమిన్ బి ఉండే బీట్రూట్ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు పెదవులు పొడిబారకుండా చూస్తుంది.