Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉల్లి తొక్కలను రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి. మరునాడు ఉదయాన్నే ఆ నీటితో శరీర నొప్పులు ఉన్న ప్రాంతాల్లో రాసుకుంటే నొప్పులు త్వరగా తగ్గుముఖం పడతాయి. ఆ నీటిని చర్మానికి రాసుకుని అరగంట తర్వాత స్నానం చేస్తే చర్మ సమస్యలు తొలగిపోతాయి.