Authorization
Mon Jan 19, 2015 06:51 pm
షుగర్‌తో బాధపడేవారు 20 వేపాకులను 5 నిమిషాలపాటూ ఉడికించాలి. వేపాకులు మెత్తబడిన తర్వాత ఆ నీరు పచ్చ కలర్లోకి మారుతుంది. ఆ నీటిని వడగట్టి రోజుకు రెండుసార్లు తాగాలి. టీ లాగా వేడిగా తాగినా, చల్లారిన తర్వాత తాగినా పర్వాలేదు. కచ్చితమైన మంచి ఫలితాలు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు.