Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ద్రాక్షరసాన్ని ద్వారా రక్తం శుద్ధి చేయబడుతుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇందులో వుండే ఐరన్ అనారోగ్య సమస్యల్ని దూరం చేయడంలో ప్రముఖ పాత్రను పోషిస్తుంది. శరీరానికి తేమనిస్తుంది. కంటికి మేలు చేయడంతోపాటు చూపును మెరుగుపరుస్తుంది. రోజూ ఒక గ్లాసు గ్రేప్ జ్యూస్ తీసుకుంటే.. ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు పొందవచ్చునని నిపుణులు అంటున్నారు.