Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పంటి నొప్పి ఇబ్బందిపెడుతుంటే వెల్లుల్లి బాగా పని చేస్తుంది. ఇది హానికారక బ్యాక్టీరియాని చంపడమే కాక పెయిన్ రిలీవర్‌గా కూడా పని చేస్తుంది. ఓ వెల్లుల్లి రెమ్మని పేస్ట్ చేసి ఆ పేస్ట్‌ని నొప్పి ఉన్న ప్రదేశంలో ఉంచండి. ఈ పేస్ట్‌కి కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేయవచ్చు. లేదంటే తాజా వెల్లుల్లి రెమ్మని నెమ్మదిగా నమిలినా కూడా సరిపోతుంది.