Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజూ బాదములు తీసుకోవడం వల్ల పలు ఆరోగ్యప్రయోజనాలున్నాయని న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్, షీలా కష్ణస్వామి అంటున్నారు. వీటిలో గుండె ఆరోగ్యం మొదలు చర్మ ఆరోగ్యం వరకూ ఉన్నాయి. ఓ అధ్యయనం ఈ విషయం వెల్లడించింది. యువీబీ కాంతి ప్రభావాన్ని సైతం తట్టుకునేలా చర్మాన్ని శక్తివంతం చేయడంలో బాదములు తోడ్పడతాయని వెల్లడించిన మొట్టమొదటి అధ్యయనమిది. భారతదేశ వ్యాప్తంగా మహిళలు తమ డైట్లో బాదములు జోడించడం వల్ల ఆరోగ్యవంతమైన చర్మం పొందవచ్చని అంటున్నారు.