Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి వరుసగా కొన్నాళ్లపాటు బీట్రూట్ రసం తాగించడం వల్ల కండరాలూ, శారీరం దఢంగా తయారైనట్టు వైద్యులు గుర్తించారు. అంతేకాకుండా ఈ రసం తాగడం వల్ల గుండె నుంచి ప్రతి శరీర భాగానికి ముఖ్యంగా కండరాలకు రక్తప్రసరణ బాగా జరుగుతుందని అంటున్నారు.