Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉల్లిగడ్డ తొక్క తీసేసి పది నిమిషాల పాటు నీళ్ళల్లో ఉంచండి. ఆ తర్వాత చివర్లు కట్ చేయకుండా మిగిలిన భాగమంతా కూడా చిన్నగా అయితే చిన్నగా లేదా చీలికలు అయితే చీలికలుగా ఇలా మీ అవసరానికి తగ్గట్టుగా కట్ చేసుకుంటే కండ్లు మండకుండా ఉంటాయి.