Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొద్దిగా అల్లం రసం తీసుకుని దానిలో ఒక టేబుల్ స్పూను తేనె వేసుకుని కలపండి. ఆ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా రాత్రి నిద్ర పోయేటప్పుడు ఇలా చేస్తే దగ్గు బాగా తగ్గుతుంది. కాబట్టి దగ్గుతో సతమతమయ్యే వాళ్ళు ఈ చిన్న చిట్కాని పాటిస్తే చాలా మంచిది. దీనితో మంచి ప్రయోజనం పొందవచ్చు.