Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేరేడు పండ్లలో సి విటమిన్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల అన్ని వయసుల వారూ వీటిని తినాలి. ఫలితంగా రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. రక్తంలో ఆక్సిజన్ సరఫరా కూడా బాగా అవుతుంది. బీపీ కంట్రోల్లో ఉంటుంది.