Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్త్రీలలో అధిక శాతం రక్తహీనత కలిగి ఉంటారు. అందువలన ఎండుద్రాక్ష తీసుకోవడం వలన ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్ అందుతాయి. దీని వలన బ్లడ్ కౌంట్ త్వరగా పెరిగే అవకాశం ఉంది. దీనిలో ఇనుము అధికంగా ఉండడం వల్ల రక్తంలోకి త్వరగా చేరుతుంది.