Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొన్నటి వరకు ఎండ వేడికి అల్లాడిపోయాము. వేసుకునే దుస్తుల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. ఎవరైనా వేసవిలో శరీరానికి హాయినిచ్చే కాటన్ దుస్తులకే ఓటేస్తారు. ఇప్పుడు ఆ బాధ కాస్త తీరింది. ఎండలు కాస్త తగ్గాయి. అక్కడక్కడా వానలు కూడా మొదలయ్యాయి. అయితే వానాకాలంలో కూడా ధరించే బట్టల విషయంలో జాగ్రత్తలు తప్పవు. ఈ కాలంలో బట్టలు ఓ పట్టాన ఆరవు. అందుకే త్వరగా ఆరిపోయే సిల్క్ వాటినే ధరిస్తాం. మరి అందులో కూడా కాస్త ఫ్యాషన్ కనబడాలి కదా... అలాంటి కొన్ని శారీలు ఈరోజు...