Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అధిక బరువు తగ్గాలనుకునే వారికి పచ్చి కొబ్బరి మంచి ఆహారం. డయాబెటిస్ ఉన్నవారు పచ్చి కొబ్బరిని తింటే వారి రక్తంలో ఉన్న షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. పచ్చికొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు పచ్చి కొబ్బరి తినాలి. అఆగే గుండె జబ్బుల సమస్యలు ఉన్నవారు పచ్చి కొబ్బరిని తింటూ ఉంటే గుండె ఆరోగ్యం మెరగవుతుంది. రక్తసరఫరా సరిగ్గా ఉంటుంది. హైబీపీ తగ్గుతుంది.