Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ ఫ్యాషన్ ప్రపంచంలో ఆడపిల్లలకు లెక్కలేనని కొత్త మోడల్స్ వచ్చి పడుతున్నాయి. పసితనం కాస్త మాయమై టీనేజ్‌లోకి అడుగుపెడుతున్న అమ్మాయిలు ఎప్పుడూ స్పెషల్‌గా కనిపించాలని కోరుకుంటారు. వారి ఆలోచనలకు తగ్గట్టుగానే మార్కెట్లోకి రకరకాల దుస్తులు వస్తున్నాయి. మెరిసిపోయే గాగ్రాలు, పొడుగు లెహంగాలు ఎవరికైనా హూందాతనాన్ని తెచ్చిపెడతాయి. ఫ్యాషన్ ప్రపంచం ఫిదా అయిపోవాల్సిందే. అటువంటి కొన్ని అందమైన... ఆకర్షణీయమైన లెహంగా మోడల్స్ మీకోసం...