Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి ఆ నీటిని మౌత్ వాష్లా ఉపయోగించండి. దీంతో పంటి నొప్పి నుండి ఉపశమనం కలిగించడంతో పాటు చిన్న చిన్న నోటి పుండ్లు ఉంటే కూడా తగ్గిపోతాయి.