Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చుండ్రు, జుట్టు రాలిపోవడం, జుట్టులో దురద ఇలాంటివి ఏ సమస్యలు ఉన్నా బొప్పాయి ఆకుల రసం రాసేసుకోండి. జుట్టు తెల్లబడటం, ఊడిపోవడం వంటి సమస్యలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. జుట్టు మెరుస్తుంది కూడా... షాంపూ కండీషనర్‌లా ఇది పనిచేస్తుంది.