Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉల్లి, వెల్లుల్లిని కొంత మంది ఫ్రిజ్లో భద్రపరుస్తుంటారు. అయితే వీటిని ఫ్రిజ్లో ఉంచితే వాటి వాసన, రుచీ ఇతర పదార్థాలకు చేరతాయి. పైగా వీటికి తేమ చేరి కుళ్లిపోయే అవకాశం కూడా ఉంది. వీలైనంతవరకూ ఉల్లి, వెల్లుల్లిని చీకటి ప్రదేశంలో ఉంచాలి.