Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫ్లిప్‌ఫ్లాప్స్: వర్షా కాలంలో ఫ్లిప్‌ఫ్లాప్స్ చక్కటి ఎంపిక. వీటిపై నీళ్లు నిలిచి ఉండవు. త్వరగా ఆరిపోతాయి.
శాండిల్స్: తడిచినా త్వరగా ఆరిపోతాయి. ఇబ్బంది పెట్టవు. స్ట్రాప్స్‌ను పెట్టి, తీయడం కూడా సులువే.
క్లాగ్స్: వీటికి ఉండే రంధ్రాల వల్ల ఇవి ఎప్పుడూ పొడిగానే ఉంటాయి. తేలికగానూ, వాటర్ ప్రూఫ్‌గానూ ఉంటాయి. సౌకర్యంతోపాటు స్టైలిష్‌గానూ కనిపిస్తాయి.
దుర్వాసన రాకుండా: వర్షాకాలంలో తడిచిన చెప్పులు, బూట్లు ఆరడానికి సమయం పడుతుంది. అప్పుడు వాటి నుంచి దుర్వాసన వెలువడే ప్రమాదం ఉంది. అలా కాకుండా వోడర్ రెసిస్టెంట్ రకాలను ఎంచుకుంటే మేలు.
వాటర్ ప్రూఫ్ రకాలు: తేలికగా ఉండే మన్నికైన వాటర్‌ప్రూఫ్ పాద రక్షలను తీసుకోవాలి. ఎందుకంటే వీటిని సులువుగా శుభ్రం చేసి ఆరబెట్టొచ్చు కూడా. ప