Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏనుగు అంబారీలు... తామరలు... బాజా భజంత్రీలు... మనసుకింపైన వర్ణాలు... ఇవన్నీ ఓ చోట చేరితే ఎలా ఉంటుంది? అందమైన ప్రకృతి మొత్తం మన కండ్ల ముందు సందడి చేస్తున్నట్టుంటుంది. ఆకట్టుకునే ఈ కలంకారి చీరలని చూస్తే మరి ఎవరికైనా అలాగే అనిపిస్తుంది... అవునా..? కాదా..? మీరే చెప్పండీ...