Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చీరలను ఇష్టపడని మగువలు ఉండరు. బీరువాలో ఎన్ని చీరలు మూలుగుతున్నా ఓ కొత్తచీర కావాలని మనసు లాగుతుంటుంది. అందుకే ఫ్యాషన్ ప్రపంచంలోకి ఎన్నో రకాల డిజైన్లు వచ్చేస్తున్నాయి. కట్టుకునేందుకు సులభంగా ఉండే చీరల్లో జార్జెట్ చీర కూడా ఒకటి. కట్టుకుంటే చాలు కండ్లు జిగేలుమనాల్సిందే. అటువంటి అందమైన జార్జెట్ చీరలు కొన్ని మీకోసం...