Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చినుకుల్లో కాస్త తడిచినా పిల్లలకు వెంటనే జలుబు చేస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా అల్లరి పిడుగులను ఆపడం కాస్త కష్టమే. పిల్లలు వానల్లో తడవకుండా రెయిన్‌కోట్ వేసుకునేలా చూడాలి. వేసుకునేవి కాస్త స్టయిల్‌గా, మోడ్రన్‌గా కనిపిస్తే అల్లరి చేయకుండా వేసుకుంటారు. అలాంటి వాటిలో కొన్ని మీ కోసం...