Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళలు అపురూపంగా చూసుకునే దుస్తుల్లో పట్టు చీరకు మొదటి స్థానం ఉంటుంది. ఏ శుభకార్యమైనా, పండుగైనా వస్తే పట్టుచీర కట్టుకుంటే ఆ లుక్కే వేరు. కంచి... పట్టు చీరలకు పెట్టింది పేరు. దీన్ని ఇష్టపడని వారే ఉండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ఎన్ని రకాల కొత్త ఫ్యాషన్లు వచ్చిపడుతున్నా పట్టుచీరకున్న ప్రాధాన్యం మాత్రం తగ్గడం లేదు. అలాంటి అందమైన పట్టుచీరల్లో కొన్ని మీకోసం... ఓ లుక్కేయండీ...